
తూర్పుగోదావరి : ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసే ఏకైక వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని లక్కవరానికి చెందిన రామేశ్వరపు నారాయణమూర్తి అన్నారు. సీఎం అవ్వడం ఖాయమన్నారు. ఆయన సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని జగన్‌కు వివరించాడు.