మరో వివాదంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి | police complaint against tdp mla jc prabhakar reddy | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి

Published Mon, Jun 26 2017 1:11 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

మరో వివాదంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి - Sakshi

మరో వివాదంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి

అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరో వివాదంలో నిలిచారు. ఆయనపై శ్రీకృష్ణా ఆశ్రమం చైర్మన్‌ సూర్య సోమవారం ఎమ్మెల్యేపై డీఐజీకి ఫిర్యాదు చేశారు. అధికారులు అనుమతి ఇచ్చినా ఇసుక తరలింపుకు ప్రభాకర్‌ రెడ్డి అడ్డుకున్నారని, తన ఆశ్రమానికి నీటి సరఫరా నిలిపివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఆధ్మాత్మిక సంస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆశ్రమ చైర్మన్‌ సూర్య కోరారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement