వీటీపీఎస్లోని 7 యూనిట్లలో నిలిచిన విద్యుత్ | Power shortage at 7 units in Vijayawada Thermal Power Station | Sakshi
Sakshi News home page

వీటీపీఎస్లోని 7 యూనిట్లలో నిలిచిన విద్యుత్

Published Tue, Oct 8 2013 10:33 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Power shortage at 7 units in  Vijayawada Thermal Power Station

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 5వ రోజుకు చేరింది. దాంతో వీటీపీఎస్లో 7 యూనిట్లలో విద్యుత్ పూర్తిగా అగిపోయింది.1760 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ  సీమాంధ్ర ఉద్యోగులకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. దాంతో సీమాంధ్ర ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే అంధకారం అలుముకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement