ఒంటరితనం భరించలేక.. అమెరికాలో తెలుగు యువకుడు! | Prakasham district Youth Committed Suicide in America | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 13 2018 11:17 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Prakasham district Youth Committed Suicide in America - Sakshi

సాక్షి, పామూరు : ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన దుగ్గినేని దీపక్, అమెరికాలో రైలు కిందపడి ఆత్మహత్య పాల్పడ్డాడు. దుగ్గినేని వెంకట్రావు, రమాదేవిల కుమారుడు దీపక్‌. ఎంఎస్‌ పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒంటరితనం భరించలేక మనోవేదనకు గురయ్యేవాడని తెలుస్తుంది. టెక్సాస్ బిమౌంటులో రైలు కిందపడి దీపక్ సూసైడ్ చేసుకున్నట్లు అమెరికా నుంచి బంధువులకు సమాచారం అందింది. దీంతో పామూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement