మా ఒత్తిడి వల్లే ముందుకు వెళ్లని తెలంగాణ: పురంధేశ్వరి | Purandeswari demands add Antony Committee recommendations in Cabinet Note | Sakshi
Sakshi News home page

మా ఒత్తిడి వల్లే ముందుకు వెళ్లని తెలంగాణ: పురంధేశ్వరి

Published Mon, Sep 30 2013 3:17 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM

మా ఒత్తిడి వల్లే ముందుకు వెళ్లని తెలంగాణ: పురంధేశ్వరి

మా ఒత్తిడి వల్లే ముందుకు వెళ్లని తెలంగాణ: పురంధేశ్వరి

ఢిల్లీ: తమ ఒత్తిడి వల్లే తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదని కేంద్రమంత్రి పురంధేశ్వరి చెప్పారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివరిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణపై కేబినెట్ నోట్‌కు ఇంకా తుది మెరుగులు దిద్దలేదని ఆమె చెప్పారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ సిఫారసులు కూడా  కేబినెట్‌ నోట్‌లో ఉంచాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement