గార్లదిన్నె రైల్వేస్టేషన్‌లో తనిఖీలు | railway officers checks at garladinne station in anantapur district | Sakshi
Sakshi News home page

గార్లదిన్నె రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

Published Wed, Apr 13 2016 11:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

railway officers checks at garladinne station in anantapur district

గార్లదిన్నె: అనంతపురం జిల్లా గార్లదిన్నె రైల్వేస్టేషన్‌లో బుధవారం రైల్వే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రైల్వేశాఖ అడిషనల్ డీజీపీ కిషోర్‌కుమార్, రైల్వే ఎస్పీ సుబ్బారావు పాల్గొన్నారు. మార్చి 27, ఏప్రిల్ 6 న గార్లదిన్నె స్టేషన్ సమీపంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో వరసగా దొంగతనాలు చోటుచేసుకోవడంతో అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement