లేపాక్షిలో పిచ్చికుక్క స్వైరవిహారం | Rampaging mad dog in Lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షిలో పిచ్చికుక్క స్వైరవిహారం

Published Wed, Nov 18 2015 1:40 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Rampaging mad dog in Lepakshi

లేపాక్షిలో బుధవారం మధ్యాహ్నాం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడ్డవారందరినీ కండలూడేలా కొరికేసింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  స్థానికులు పిచ్చికుక్కను కర్రలతో మోది చంపేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement