ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ | remand prisoner escped from kgh | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ

Published Sun, Mar 15 2015 2:22 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ - Sakshi

ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ

విశాఖ:నగరంలోని కేజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన తాజాగా ఆదివారం వెలుగుచూసింది. రిమాండ్ ఖైదీగా ఉన్న సన్యాసిరావు గత కొన్ని రోజుల క్రితం పచ్చకామెర్ల చికిత్స కోసం కేజీహెచ్ లో చేరాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సన్యాసిరావును ఈనెల 7వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఇదే అదునుగా తీసుకున్న ఆ  ఖైదీ బాత్ రూం గ్రిల్స్ తొలగించి పరారైనట్లు ఎస్కార్ట్ సిబ్బంది గుర్తించారు. దీనిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement