ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం | repostmortem for sheshachalam encounter dead bodys | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం

Published Sat, Apr 18 2015 10:26 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం - Sakshi

ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశం మేరకు శనివారం శేషాచలం ఎన్కౌంటర్ మృతులకు రీ పోస్టు మార్టం చేయనున్నారు.  హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో బయలు దేరిన ప్రత్యేక వైద్యబృందం.. తిరువణ్ణామలైలోని ఆసుపత్రిలో ఈ పోస్టుమార్టం చేయనుంది.

పోస్టు మార్టం సమయంలో వీడియో రికార్డింగ్ చేసి  నివేధికని బయటకి రాకుండా సీల్డ్ కవర్లో సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement