అశోక్ బాబు
ఢిల్లీ: తెలంగాణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. శాసనసభలో 150 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారని గట్టినమ్మకంతో చెప్పారు.
ఆ తీర్మానంతో జాతీయ పార్టీ నేతలను కలుస్తామని చెప్పారు. న్యాయస్థానానికి వెళ్లే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అశోక్‌బాబు తెలిపారు.