ఎస్కేయూ రిజిస్ట్రార్కు షోకాజ్ నోటీసులు | RTI Commissioner show cause notice issued to SKU Register | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ రిజిస్ట్రార్కు షోకాజ్ నోటీసులు

Published Wed, Jul 1 2015 1:11 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

RTI Commissioner show cause notice issued to SKU Register

అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రర్ దశరథ రామయ్యపై ఆర్టీఏ కమిషనర్ తాంతియా కుమారి మండిపడ్డారు.  సమాచార చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు ఈసందర్భంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే రూ. 2 వేలు జరిమానా విధించారు.

బుధవారం అనంతపురంలో సమాచార హక్కు చట్టంపై తాంతియా కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మార్వోలు, వ్యవసాయ అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా తాంతియా కుమారి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement