అధిష్టానం చేతిలో సబ్బం కీలుబొమ్మ | sabbam hari is a congress puppet, says prasada raju | Sakshi
Sakshi News home page

అధిష్టానం చేతిలో సబ్బం కీలుబొమ్మ

Published Fri, Jan 17 2014 12:23 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

sabbam hari is a congress puppet, says prasada raju

నర్సాపురం : ఎంపీ సబ్బం హరివి ఊసరవెల్లి రాజకీయాలని వైఎస్ఆర్ సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా మారిన ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని శుక్రవారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో ఆయన పావుగా ఉపయోగపడుతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారని ప్రసాదరాజు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement