
సాక్షి, హైదరాబాద్ : సాక్షి జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను కింద పేర్కొన్న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే, ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిషన్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కోర్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న వివరాలను త్వరలోనే వెబ్‌సైట్ ద్వారా తెలియజేయడంతో పాటు అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా కూడా సమాచారం ఇస్తారు.
పూర్తి వివరాలను ఈ కింద లింక్ క్లిక్ చేయండి
http://www.sakshieducation.com/jschool/index.aspx
Comments
Please login to add a commentAdd a comment