అసలు చంద్రయాన్-2 ప్రయోగానికి ఎంత ఖర్చయ్యింది? ఇప్పటివరకు చంద్రుడిపై ఎవరూ చేరుకోని ప్రాంతంపై మనం ప్రయోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రయాన్-2 మిషన్ ప్రయోజనాలేంటి? చంద్రుడి మీదకు పంపుతున్న ల్యాండర్‌కు విక్రమ్ అనే పేరు ఎందుకు పెట్టారు? శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు కేంద్రంగా ఎలా మారింది? దేశంలో ఏ ప్రాంతానికి లేని ఆవశ్యకత శ్రీహరికోటకు ఏముంది? ఈ విషయాలు తెలుసకుందాం..
చంద్రయాన్-2 విశేషాలను కింది వీడియోలో వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment