పాలెం బస్సు ప్రమాద సంఘటన విషాదాన్ని మరువక ముందే అనంతపురంలో మరో సంఘటన జరిగింది.
పాలెం బస్సు ప్రమాద సంఘటన విషాదాన్ని మరువక ముందే అనంతపురంలో మరో సంఘటన జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఉన్న ఓ బస్సులోంచి పొగలు వచ్చాయి. అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న బస్సు ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో్ భయభ్రాంతులైన ప్రయాణికులు అక్కడినుంచి పరుగులు తీశారు.