
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీశైల జగద్గురు డాక్టర్ చన్నా సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి కలిశారు. తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు శాలువా కప్పి.. పుష్పగుచ్ఛంతో శివాచార్య మహాస్వామి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment