856 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం | Srisailam water level reached at level 856 feets | Sakshi
Sakshi News home page

856 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

Published Wed, Nov 19 2014 9:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

856 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం - Sakshi

856 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

కర్నూలు: శ్రీశైలం జలశయంలో చేరిన వరద ఉధృతితో ప్రస్తుత నీటిమట్టం 856 అడుగులకు చేరింది. అయితే ఔట్ఫ్లోలో 30వేల 365 క్యూసెక్కులు నీరు ఉన్నట్టు అధికారులు తెలిపారు.  కాగా, లెఫ్ట్ పవర్ హౌస్లో 4 జనరేటర్ల ద్వారా 580 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement