హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా వైఎస్సార్ జిల్లా రాజంపేటలో విద్యార్థులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా వైఎస్సార్ జిల్లా రాజంపేటలో విద్యార్థులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.