స్విస్‌చాలెంజ్‌ కేసు సోమవారానికి వాయిదా | swiss challenge case postponed to Monday | Sakshi
Sakshi News home page

స్విస్‌చాలెంజ్‌ కేసు సోమవారానికి వాయిదా

Published Sat, Sep 17 2016 7:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

swiss challenge case postponed to Monday

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని ప్రాంత అభివృద్ధి టెండర్ల ప్రక్రియపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం, సీఆర్‌డీఏ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. వాస్తవానికి ఈ అప్పీలుపై శుక్రవారం వాదనలు కొనసాగాల్సి ఉండగా... ధర్మాసనం మల్లన్నసాగర్‌ కేసు విచారణ చేపట్టడంతో ఈ అప్పీలు విచారణకు నోచుకోలేదు. దీంతో ఈ కేసు విచారణను సోమవారం మధ్యాహ్నం పరిస్థితిని బట్టి చేపడతామని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement