సీఎం నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ | TDP co-ord | Sakshi
Sakshi News home page

సీఎం నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

Published Mon, Jul 3 2017 10:58 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

TDP co-ord

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో సోమవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎంపిక, నంద్యాల ఉప ఎన్నిక, ఐవైఆర్‌ కృష్ణారావు వ్యవహారం, రాష్ట్రపతి ఎన్నిక...తదితర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు- ప్రగతి పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement