ఓటర్లకు నకిలీ నోట్లను పంచిన టీడీపీ నేతలు | TDP leaders distributed Fake notes to voters in Anantapuram | Sakshi
Sakshi News home page

ఓటర్లకు నకిలీ నోట్లను పంచిన టీడీపీ నేతలు

Published Sun, Mar 30 2014 2:28 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

TDP leaders distributed Fake notes to voters in Anantapuram

అనంతపురంలో టీడీపీ నేతల బాగోతం బట్టబయలైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నోట్లను ఎరవేసి ఓట్లు రాబట్టేందుకు టీడీపీ నేతలు డబ్బులు పంచారు. అయితే ఓటర్లకు టీడీపీ నేత జయరాం నాయుడు నకిలీ కరెన్సీ పంపిణీ చేశారు.
 
టీడీపీ నేతలు పంచింది అసలు నోట్లు కాదని.. నకిలీ నోట్లని తేలేడంతో ఓటర్లు కంగుతున్నారు. చెల్లని నోట్లని తేలడంతో తెల్లమొహాలు వేసిన ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను మోసగించిన టీడీపీ నేతలకు తగిన బుద్ది చెబుతామని ఓటర్లు హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement