రేపట్నుంచి సినిమా షూటింగ్ లు బంద్: ఫిలిం ఫెడరేషన్ | Telugu Film Federation calls bandh for Cinema Shootings | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి సినిమా షూటింగ్ లు బంద్: ఫిలిం ఫెడరేషన్

Published Sun, Oct 19 2014 8:52 PM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

Telugu Film Federation calls bandh for Cinema Shootings

హైదరాబాద్: సోమవారం నుంచి సినిమా షూటింగ్ లు బంద్ పాటించాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రేపట్నుంచి వారం రోజులపాటు బంద్ కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మాతలు, ఫెడరేషన్ ల మధ్య చర్చలు కొలిక్కిరాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
రేపు మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏ ఆర్టిస్టు షూటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదని ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. సినీ ఆర్టిస్టులకు ఫ్యాక్స్ ద్వారా మేసేజ్ పంపినట్టు తెలుగు ఫిలిం ఫెడరేషన్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement