మార్చి 2015లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరీక్షల
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : మార్చి 2015లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం విడుదల చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.