హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దొంగల బీభత్సం | thieves attack on women in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దొంగల బీభత్సం

Jan 24 2014 9:35 PM | Updated on Sep 4 2018 5:07 PM

నగరంలో మరోమారు దొంగలు బీభీత్సం సృష్టించారు.

హైదరాబాద్: నగరంలో మరోమారు దొంగలు బీభీత్సం సృష్టించారు.వరుస ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన శుక్రవారం ఎల్బీ నగర్ లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రమీల అపార్ట్ మెంట్ లో చొరబడిన దొంగలు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఆకస్మికంగా అపార్ట్ మెంట్ లో చొరబడిన దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు. రూ. 40 వేలతో సహా, 10 తులాల బంగారాన్ని అపహరించినట్లు సమాచారం. ఆ క్రమంలో అడ్డు వచ్చిన మహిళలపై దొంగలు దాడి చేశారు.  దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement