పాడిషరీఫ్ సమీపంలోని వెంకటాపురంలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు.
రంగారెడ్డి: పాడిషరీఫ్ సమీపంలోని వెంకటాపురంలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు
దుర్మరణం చెందారు. దీంతో వెంకటాపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా మారిన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. వెంకటాపురంలోని ఓ చెరువులో ఈతకు వెళ్లగా ఆ ముగ్గురు విద్యార్థులు గల్లంతై దుర్మరణం పాలైనట్టు తెలిసింది.