గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది.
ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగింది.
వివరాల ప్రకారం... ఒడిశాలోని బరంపుర నుంచి గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న వాహనం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద జాతీయ రహదారిపై టైరు పేలడంతో అదపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుకు ఎడమవైపు పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌లకు గాయాలయ్యాయి.