బీచ్లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు గల్లంతు | Two students go miss at Nellore Beach | Sakshi
Sakshi News home page

బీచ్లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు గల్లంతు

Published Wed, Jan 1 2014 4:33 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

Two students go miss at Nellore Beach

నెల్లూరు: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోడూరుబీచ్లో ఈతకు వెళ్లిన ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిద్దరూ నారాయణ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వీరు చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన విద్యార్థులుగా  తెలిపారు. గల్లంతైన విద్యార్ధులు లికిత్రెడ్డి, సతీష్ రెడ్డిల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement