విశాఖలో బాలుడి కిడ్నాప్‌కు యత్నం | unknown person Aattempts to Kidnap Boy in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో బాలుడి కిడ్నాప్‌కు యత్నం

Published Tue, Mar 25 2014 11:03 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

unknown person Aattempts to Kidnap Boy in visakhapatnam

విశాఖ : విశాఖ గాజువాకలోని హిమాచల్ నగర్లో బాలుడి కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హేమంత్ అనే బాలుడిని దుండగుడు కిడ్నాప్కు యత్నించగా దీన్ని గమనించిన స్థానికులు అతడి బారి నుండి రక్షించారు. కాగా కిడ్నాపర్ హేమంత్ని చంపేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం గాజువాకలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement