ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల స్థాయి నుంచే తొండి చేసేవారని ఎంపి వివేక్, మాజీ ఎంపి కె.కేశవరావు అన్నారు.
హైదరాబాద్: ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల స్థాయి నుంచే తొండి చేసేవారని ఎంపి వివేక్, మాజీ ఎంపి కె.కేశవరావు అన్నారు. స్కూల్‌స్థాయి నుంచే సిఎంకు ఓడిపోవడం అలవాటన్నారు. సిఎంను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
సిఎంకు ఒక్క సర్పంచ్‌ను కూడా గెలిపించే సత్తాలేదన్నారు. సిఎం ఇరుప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సిఎంకు మానసికస్థితి సరిగాలేదన్నారు.