మేం బాధ్యతగా స్పందిస్తున్నాం | we are bringing pressure on centre as opposition, says yv subbareddy | Sakshi
Sakshi News home page

మేం బాధ్యతగా స్పందిస్తున్నాం

Published Sat, Dec 27 2014 5:18 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

మేం బాధ్యతగా స్పందిస్తున్నాం - Sakshi

మేం బాధ్యతగా స్పందిస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అధికారపార్టీ నిద్రమత్తులో ఉన్నా.. బాధ్యతగల ప్రతిపక్షంగా కేంద్రంపై వైఎస్ఆర్సీపీ ఒత్తిడి తెస్తూనే ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసి విన్నవించామని తెలిపారు. వచ్చే బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు రూ. 250 కోట్ల నిధులు కేటాయించాలని ఆయన కోరారు.

ఒంగోలు రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్, లిఫ్టు ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రి సురేష్ ప్రభును కోరగా ఆయన వెంటనే స్పందించారన్నారు. అబద్ధాలు, మాయమాటలతో మభ్యపెడుతున్న టీడీపీ ప్రభుత్వంపై భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement