కోట్లు దండుకుంటున్నారు: రోజా | YCP MLA Roja Slams Chandrababu Government Over projects | Sakshi
Sakshi News home page

కోట్లు దండుకుంటున్నారు: రోజా

Published Thu, Jan 12 2017 7:59 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

కోట్లు దండుకుంటున్నారు: రోజా - Sakshi

కోట్లు దండుకుంటున్నారు: రోజా

చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిస్తే, దేవినేని ఉమ వదినను వెన్నుపోటు పొడిచారన్నారు రోజా

హైదరాబాద్‌: మహానేత వైఎస్‌ఆర్‌ పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించి.. చంద్రబాబు ఫోటోలకు ఫోజులిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.

గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోజా.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిస్తే, దేవినేని ఉమ వదినకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement