వైఎస్సార్‌సీపీ ఐటీ కమిటీ నియామకం | YSR Congress Party IT Wing Appointed | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఐటీ కమిటీ నియామకం

Published Thu, Feb 6 2014 12:21 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో 20 మంది సభ్యులను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి బుధవారం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో 20 మంది సభ్యులను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి బుధవారం తెలిపారు.

సవాల దేవదత్ (కృష్ణా), ఆర్. వీరభద్రరావు, పుట్టా శివశంకర్, శివ పోతుల, ముండ్ల చంద్రశేఖర్, నారు ఉమా మహేశ్వరరెడ్డి(వైఎస్సార్), కూరపాటి బ్రహ్మానందరెడ్డి(ప్రకాశం), మహేష్ జీను (తూర్పు గోదావరి), తియ్యగూర చంద్రశేఖర్, ఎం. శ్రీనివాసరెడ్డి (గుంటూరు), కె. రాకేష్ తేజ్‌కుమార్ (నెల్లూరు), సీహెచ్ లావణ్య (విశాఖపట్టణం), బి. గోపీనాథ్, కె. గిరిధర్‌రెడ్డి, ఎం. అబ్దుల్ ఖాదర్ (హైదరాబాద్), బి.శ్రీవర్ధన్ (మహబూబ్‌నగర్), జి. దినేష్, అరవింద్ చప్పిడి, చంద్రమౌళి (చిత్తూరు), కిరణ్‌కుమార్ మాచినేని (కర్నూలు)లను కమిటీలో నియమించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement