సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు పార్టీ ఐటీ విభాగం సభ్యులు ఈనెల 12 నుంచి చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ప్రారభించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు పార్టీ ఐటీ విభాగం సభ్యులు ఈనెల 12 నుంచి చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ప్రారభించనున్నారు. మొదటి విడుతలో భాగంగా చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలో ప్రచారం చేపడుతున్నట్లు ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.