'మంత్రి సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాలు'
'మంత్రి సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాలు'
Published Thu, Oct 6 2016 12:55 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
గుంటూరు: వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాల్లోనే నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటే మంత్రి పుల్లారావు ఏం చేస్తున్నారని.. ? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోనా రఘుపతి నిలదీశారు. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది.
ఈ సమావేశంలో నకిలీ విత్తనాలు, వరద నష్టాలపై ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ఆర్కే, కోనా డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement