నేడు సీఈసీని కలవనున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీల బృందం | YSRCP MPs team meeting with CEC today | Sakshi
Sakshi News home page

నేడు సీఈసీని కలవనున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీల బృందం

Published Sat, May 18 2019 4:07 AM | Last Updated on Sat, May 18 2019 4:07 AM

YSRCP MPs team meeting with CEC today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీల బృందం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలవనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వినతిపత్రం సమర్పించనున్నట్లు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement