వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ | YSRCP protest for united state | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

Published Tue, Aug 6 2013 9:20 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

YSRCP protest for united state

కృష్ణా: రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.  జిల్లాలో  సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏడో రోజు నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
 
 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉదయభాను.. రాష్ట్రం విడిపోతే సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement