‘ఆ రోజు త్వరలోనే వస్తుంది’ | YSRCP Student Leader Anji Reddy Fires On AP Govt Over Yuvanestham | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 4:46 PM | Last Updated on Sat, Oct 6 2018 4:47 PM

YSRCP Student Leader Anji Reddy Fires On AP Govt Over Yuvanestham - Sakshi

సాక్షి, విజయవాడ : నిరుద్యోగులను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన యువనేస్తం ఓ బోగస్‌  కార్యక్రమని అంజిరెడ్డి విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే నోటిఫికేషన్ల పేరిట నిరుద్యోగులను మోసగిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అంజిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement