శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి బ.విదియ రా.7.16వరకు తదుపరి తదియ, నక్షత్రం హస్త రా.10.50 వరకు తదుపరి చిత్త, వర్జ్యం ఉ.8.18 నుంచి 9.46 వరకుదుర్ముహూర్తం ప.11.45 నుంచి 12.31 వరకుఅమృతఘడియలు... సా.5.13 నుంచి 6.44 వరకు.
సూర్యోదయం : 6.16
సూర్యాస్తమయం : 6.04
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.
వృషభం: పనుల్లో స్వల్ప అవాంతరాలు. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. శ్రమ తప్పదు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి. దైవచింతన.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం: ఇంట్లో శుభకార్యాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత పురోగతి.
సింహం: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
కన్య: రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో విశేష గౌరవం. దైవచింతన. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితి.
తుల: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.
వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మకరం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కుంభం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment