తగ్గిన మొబైల్ ఫోన్ల అమ్మకాలు | First time in 20 Years, Indian mobile phone sales drop | Sakshi
Sakshi News home page

తగ్గిన మొబైల్ ఫోన్ల అమ్మకాలు

Published Mon, May 18 2015 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

First time in 20 Years, Indian mobile phone sales drop

న్యూఢిల్లీ:  ప్రపంచంలో మొబైల్ ఫోన్ల విక్రయాల్లో భారత్ది ప్రముఖ స్థానం. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారులకు భారత్ అది పెద్ద మార్కెట్. కాగా గత 20 ఏళ్లలో భారతీయ మొబైల్ ఫోన్ల అమ్మకాలు తొలిసారి పడిపోవడం ఆశ్చర్యకరం.

గత జనవరి నుంచి మార్చి వరకు 14.5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. గతేడాది చివరి మూడు నెలల్లో 6.2 కోట్ల మొబైల్ విక్రయాలు జరగగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఆ సంఖ్యం 5.3 కోట్లకు తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement