ఎయిర్ పోర్టులో వాటాలు అమ్మడం లేదు: జీఎంఆర్ | GMR Infrastructure not to sell controlling stake, explore new opportunities | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్టులో వాటాలు అమ్మడం లేదు: జీఎంఆర్

Published Sat, Jun 18 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

GMR Infrastructure not to sell controlling stake, explore new opportunities

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో యాజమాన్య వాటాలేమీ విక్రయించడం లేదని జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పష్టం చేసింది. అయితే, నిధుల సమీకరణకు సంబంధించి వివిధ అవకాశాలు మాత్రమే పరిశీలిస్తున్నామని తెలిపింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ యాజమాన్య వాటాలను విక్రయించే దిశగా కొనుగోలుదారులతో తుది చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కంపెనీ ఈ మేరకు వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement