ఈ నెల 18న రెండో దశ గోల్డ్ బాండ్ పథకం | Gold bond tranche opens on January 18, other scheme nets in 500 kg | Sakshi
Sakshi News home page

ఈ నెల 18న రెండో దశ గోల్డ్ బాండ్ పథకం

Published Fri, Jan 15 2016 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

Gold bond tranche opens on January 18, other scheme nets in 500 kg

న్యూఢిల్లీ: రెండో విడత గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఈ నెల 18న బ్యాంకులు ప్రారంభిస్తాయని ప్రభుత్వం తెలిపింది.  ఈ నెల 22 వరకూ ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ ఉంటుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్  ద్వారా తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన మొదటి విడత గోల్డ్‌బాండ్ స్కీమ్‌లో రూ.246 కోట్ల విలువైన 915.95 కేజీల బంగారం బాండ్లను బ్యాంకులు జారీ చేశాయి. ఈ పథకానికి మంచి స్పందన వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement