ఇంటెల్ ఫెలోషిప్ | Intel India Announces the Intel PhD Fellowship Program | Sakshi
Sakshi News home page

ఇంటెల్ ఫెలోషిప్

Published Sun, Mar 30 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

Intel India Announces the Intel PhD Fellowship Program

న్యూఢిల్లీ: చిప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న ఇంటెల్- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను, పరిశోధనల్లో నాణ్యతను ప్రోత్సహించేందుకు ఫెలోషిప్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన అభ్యర్థులకు నాలుగేళ్ల వరకు రూ.5.70 లక్షల ఫెలోషిప్‌ను అందిస్తామని కం పెనీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే జూలై నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి ఫెలోషిప్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement