జొమాటోతో ఐటీసీ జోడీ.. | ITC Partnership With Zomato | Sakshi
Sakshi News home page

జొమాటోతో ఐటీసీ జోడీ..

Published Mon, Jul 13 2020 9:50 PM | Last Updated on Mon, Jul 13 2020 10:01 PM

ITC Partnership With Zomato - Sakshi

సాక్షి, ముంబై: దేశంలోని ఎఫ్‌ఎమ్‌సీజీ రంగానికే బ్రాండ్‌ ఇమేజ్‌ క్రియెట్‌ చేసిన ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం  ఐటీసీ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం జొమాటో భాగస్వామ్యంతో 'కాంటాక్ట్‌లెస్‌ డెలివరీస్‌'ని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. ఇప్పటికే పుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ తో ఐటీసీ హౌటల్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. జోమాటోతో భాగస్వామ్యపై ఐటీసీ హోటల్స్‌ అధికారి అనిల్‌ చాదా స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో 'కాంటాక్ట్‌లెస్‌ డెలివరీతో వినియోగదారులకు ఇంటి నుంచే ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్‌ చేయవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement