జెట్ ఎయిర్వేస్ విమానాల్లో వై-ఫై సేవలు | Jet Airways introduces WiFi-based in-flight content streaming service for passengers | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్వేస్ విమానాల్లో వై-ఫై సేవలు

Published Tue, Feb 2 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

జెట్ ఎయిర్వేస్ విమానాల్లో వై-ఫై సేవలు

జెట్ ఎయిర్వేస్ విమానాల్లో వై-ఫై సేవలు

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కొత్తగా ఇన్-ఫ్లయిట్ స్ట్రీమింగ్ సేవలు అందించనుంది. విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమ వ్యక్తిగత వై-ఫై ఆధారిత స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు తదితర పరికరాల ద్వారా ఈ సర్వీసులను పొందవచ్చు. వివిధ భాషల్లోని వినోదప్రధాన కంటెంట్‌ను జెట్ అందుబాటులో ఉంచుతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి బోయింగ్ 737 నెక్ట్స్ జనరేషన్ విమానాల్లో స్ట్రీమింగ్ సేవలు ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. త్వరలో పూర్తి స్థాయి బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని పేర్కొంది. దీనితో ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా మొదలైనవి కూడా అందుబాటులోకి రాగలవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement