కార్బన్‌ స్మార్ట్‌ఫోన్‌: ట్విన్‌ఫై కెమెరా, బడ్జెట్‌ ధర | Karbonn Frames S9 with dual front camera launched at Rs 6,790 | Sakshi
Sakshi News home page

కార్బన్‌ స్మార్ట్‌ఫోన్‌: ట్విన్‌ఫై కెమెరా, బడ్జెట్‌ ధర

Published Wed, May 9 2018 1:56 PM | Last Updated on Fri, May 25 2018 6:09 PM

Karbonn Frames S9 with dual front camera launched at Rs 6,790 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కార్బన్ మొబైల్స్ బడ్జెట్‌ ధరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ‘ఫ్రేమ్స్‌ ఎస్ 9’ను దీన్ని విడుదల చేసింది.  ‘ట్విన్‌ఫై కెమెరా’తో అనుసంధానించిన ఈ డివైస్‌ ధరను  రూ. 6,790 గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌తో పాటు ఇతర మొబైల్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఎయిర్‌టెల్‌ ద్వారా రూ.2వేల  క్యాష్‌ బ్యాక్‌ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు  ఎయిర్‌టెల్‌ కస‍్టమర్లు  18 నెలల్లో 3500 రూపాయల రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎయిర్‌టెల్‌ స్పెషల్‌ ఆఫర్‌ కూడా ఉంది. 169 రూపాయల రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం.  28 రోజుల పాటు  1 జీబీ 3/4జీ డేటా ఉచితం.  

కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌ 9 ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1.25 గిగా హెడ్జ్‌  కార్డ్‌కోర్‌ ప్రాసెసర్‌
2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌
2900(లి-పోలీ) ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement