టాటా సన్స్‌ ఈజీఎమ్‌కు లైన్‌ క్లియర్‌ | NCLT clears way for Tata Sons to hold EGM on February 6 | Sakshi
Sakshi News home page

టాటా సన్స్‌ ఈజీఎమ్‌కు లైన్‌ క్లియర్‌

Published Wed, Feb 1 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

టాటా సన్స్‌ ఈజీఎమ్‌కు లైన్‌ క్లియర్‌

టాటా సన్స్‌ ఈజీఎమ్‌కు లైన్‌ క్లియర్‌

ముంబై: టాటా సన్స్‌ కంపెనీ ఈ నెల 6న నిర్వహించతలపెట్టిన అత్యవసర సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌)కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. డైరెక్టర్ల బోర్డ్‌ నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగించడానికి టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌.. ఈ నెల 6న ఈ ఈజీఎమ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈజీఎమ్‌పై స్టే విధించాలని కోరుతూ సైరస్‌  మిస్త్రీ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించడానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌(ఎన్‌సీఎల్‌టీ) తిరస్కరించింది. ఈ విషయాన్ని గత విచారణలోనే నిర్ణయించామని టాటా సన్స్‌ ఈజీఎమ్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement