నోకియా 7.1 లాంచ్‌ | Nokia 7.1 launched with Android One | Sakshi
Sakshi News home page

నోకియా 7.1 లాంచ్‌

Published Fri, Oct 5 2018 12:36 PM | Last Updated on Fri, Oct 5 2018 2:37 PM

Nokia 7.1 launched with Android One - Sakshi

సాక్షి, ముంబై:  హెచ్‌ఎండీ గ్లోబల్‌ మరో కొత్త నోకియా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.   హెచ్‌డీఆర్‌ 10 సామర్ధ్యం కలిగిన స్క్రీన్‌తో నోకియా 7.1 ను లండన్‌లో లాంచ్‌ చేసింది.

నోకియా 7.1 ఫీచర్లు
5.84 అంగుళాల స్క్రీన్‌ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
స్నాప్డ్రాగెన్ 636 సాక్‌  ప్రాసెసర్‌
1080X2280 పిక్సెల్‌ రిజల్యూషన్‌
12 +5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ ప్రంట్‌ ఫేసింగ్‌   కెమెరా
3జీబీ/4జీబీర్యామ్‌
32జీబీ/64జీబీ స్టోరేజ్‌
3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు : 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర  సుమారు రూ. 24,400 ,  4జీబీ ర్యామ్‌ వేరియంట్‌  ధర రూ. 29,500

మరోవైపు నోకియా స్టార్ట్‌ఫోన్లు   నోకియా 6.1, 6.1 ప్లస్‌ డివైస్‌లలో ఆండ్రాయిడ్‌  కొత్త  వెర్షన్‌ పై అప్‌డేట్‌ ఈ నెలనుంచే లభ్యంకానుందని ప్రకటించింది. అలాగే  నోకియా 8, నోకియా 8సిరాకోలో నవంబరు నెలనుంచి లభ్యంకానుందని తెలిపింది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement