
హెచ్‌ఎండీ గ్లోబల్ బ్రాండ్ కింద తిరిగి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన నోకియా తాజాగా మరో ఘనతను చాటుకుంటోంది. ఏకంగా ఏడు కెమెరాలతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. తాజగా లీకైన వీడియో అందించిన వివరాల ప్రకారం వెనుక 5 కెమెరాలు, ముందు రెండు కెమెరాలు మొత్తం7 కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. దీంతో ఇది ప్రపంచంలోనే తొలి డివైస్‌గా ఖ్యాతిని దక్కించుకోనుంది. నోకియా 9 ప్యూర్ వ్యూ పేరుతో, ప్యూర్ డిస్ ప్లే ప్యానెల్‌తో తీసుకొస్తున్నఈ డివైస్ స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే..
నోకియా 9 ప్యూర్ వ్యూ
5.9 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 9.0 పై
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 845 సాక్
6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్
8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్
ఫింగర్ ప్రింట్ డిస్‌ప్లే
Comments
Please login to add a commentAdd a comment