ఎస్బీఐకి తగిన ప్రతిభావంతులున్నారు! | SBI has enough talent to replace me: Arundhati Bhattacharya on extension | Sakshi
Sakshi News home page

ఎస్బీఐకి తగిన ప్రతిభావంతులున్నారు!

Published Fri, Jul 1 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ఎస్బీఐకి తగిన ప్రతిభావంతులున్నారు!

ఎస్బీఐకి తగిన ప్రతిభావంతులున్నారు!

వారసులపై అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్య
ముంబై:  ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్‌గా సెప్టెంబర్‌లో తన పదవీ బాధ్యతల కాలం పూర్తయిన తరువాత , ఆ పగ్గాలు చేపట్టేందుకు తగిన ప్రతిభావంతులు బ్యాంకు అధికార క్రమంలో ఉన్నారని  చైర్మన్ అరుంధతీ భట్టాచార్య గురువారం పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో పదవీ కాలం పూర్తవుతుండడం, మరో సంవత్సరం పాటు ఆమె పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అరుంధతీ భట్టాచార్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎస్‌బీఐలో చైర్మన్ స్థాయిలో సమర్థంగా పనిచేయగలిగినవారు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో కొందరు ఎందుకు సందేహాలతో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement