- టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన దేశీ మార్గాలలోని విమాన టికెట్ ధరల్లో 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం (నేడు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫ్లాష్ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ కింద టికెట్ బుకింగ్ చేసుకున్న వారు జూలై 1 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో ప్రయాణించవచ్చు.
స్పైస్‌జెట్ ఫ్లాష్ సేల్స్
Published Sat, May 23 2015 2:21 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM
Advertisement
Advertisement